Dharmavarapu Subramanyam as Subramanyam, a passport officer (cameo appearance)
M. S. Narayana as a priest (cameo appearance)
Ajay as Ajay's friend
ఒక్కడు 2003 తెలుగు హిట్ సినిమా,ఈ చిత్రం తరువాత తమిళంలో గిల్లి గా,బెంగాలీలో జోర్ గా,హిందీ లో తెవార్ గా పునర్నిర్మించబడింది.ఈ చిత్రం ఎనిమిది నంది అవార్డులు మరియు నాలుగు సౌత్ ఫిలిం ఫేర్ పురస్కారాలు అందుకుంది.
ఈ చిత్రం నటీనటులు : గోపిచంద్ (సురేంద్ర ) ,గౌరీ పండిట్ (అర్చన ),ఈ చిత్రం ఒక యాక్షన్ బేస్ సినిమా . అర్చన పోలీసు కమీషనర్ కుమార్తె. వారు అనుకోకుండా గోపిచంద్ తన తండ్రి తో ఉద్యోగంలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య అపార్థాలు వచ్చిన తర్వాత, ఆమె సురేంద్ర తండ్రి దగ్గర సంగీతాన్ని నేర్చుకుంటుంది. గోపిచంద్ మరియు అర్చన (గౌరీ పండిట్) ప్రేమలో పడతారు. (ఈ సంఘటనలో జరిగే ఈ పాట) తన తండ్రి వాళ్ళ ప్రేమను అర్ధం చేసుకొని నిచ్చతార్థం ఏర్పాట్లు చేస్తాడు. ఇంతలో బీహార్ లోఉంటున్న చెల్లి నుండి ఫోన్ వస్తుంది . తన కొడుకుకి అర్చన నచ్చిందని పెళ్లి చేయమని అడుగుతుంది దీనివల్ల అర్చన తన తండ్రి కి దూరం ఆయన చెల్లిని దగ్గర చేయడానికి తన ప్రేమని త్యాగం చేస్తుంది . నిచ్చతార్థం వద్దని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళు బీహార్ కి వెళ్ళిపోతుంటే ఈ పాట ఉంటుంది ...తన ప్రేమని తనతోనే చెప్పించడానికి ...బీహారుకి సురేంద్ర వెళ్తాడు. తన ప్రేమని దక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు . ఈ చిత్రంలో బీహార్ లో జరిగే సంఘటనలో తన ప్రేమని అర్చన తండ్రి అర్డంచేసుకుంటాడు.. ఇలా జరిగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్నఇ కథె ఆంధ్రుడు...
ఈ చిత్రం లో నటి నటులు : ప్రభాస్ ,కాజల్ ,తాప్సి , ఆస్ట్రేలియాలో విక్కీ (ప్రభాస్) నివసిస్తాడు . ఒక నియమంతో పెరుగుతాడు . అతను ఎటువంటి ఇష్టానుసారంగా రాజీపడడు.. అతని సోదరి వివాహం వాళ్ళ భారతదేశానికి వస్తాడు .అక్కడ తన తండ్రి స్నేహితుడు (మురళీ మోహన్) యొక్క కుమార్తె ప్రియను కలుస్తాడు.అందుకని, విక్కీ తండ్రి (నాసర్) అతను మురళీమోహన్ కుమార్తె ప్రియను వివాహం చేసుకోవాలని కోరుతాడు. మొదట్లో ప్రియకి విక్కీకి ఇద్దరి మధ్య గొడవలతో వాళ్ళ పరిచయం మొదలవుతుంది .. కానీ ప్రియా విక్కీ గురించి అర్ధం చేసుకొని తనను ప్రేమించడం మొదలుపెడుతుంది .. ఆమె విక్కీ యొక్క జీవితం మరియు ఆలోచనలకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటుంది. కానీ తనకి తనల ఉండకపోవడం వలన తనని వద్దనుకుంటాడు . ఆ తర్వాత మల్లి ఆస్ట్రేలియాకు తిరిగి వస్తాడు.అక్కడ తనలాగే ఆలోచించే ఒక అమ్మయిని ఒక పోటీ ద్వారా తాప్సి ని కలుస్తాడు. తనలాగే ఉందని తెలిసి తనతో ప్రేమలో పడుతాడు. ఆ తర్వాత వాళ్ళ తాప్సి వాళ్ళ తండ్రి కి విక్కీ నచ్చడు . నచ్చేవిధంగా చేసుకునేలా తనతో ఒక పందెం పెడ్తాడు తాప్సి తండ్రి ..ఆ పందెం లో గెలవడానికి ఒక పెళ్లి లో అందరితో ఉండడానికి వస్తాడు అదే పెళ్లి కి ప్రియా ఇండియా నుంచి వస్తుంది ఆ పెళ్లి లో పెళ్ళికొడుకు ప్రియా బావ అన్ని తెలుసుకుంటాడు విక్కీ తరువాత తన లవర్ ఆయన తాప్సి ని పరిచయం చేస్తాడు. కానీ వాళ్ళ ఇద్దరి మధ్యలో తనది ప్రేమ కాదని ప్రియనే ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటాడు . ఆ తరువాత ఇండియాకి వెళ్లి ప్రియని గెలుచుకుంటాడు ఇది ఇ చిత్రం లో కథ
Description :
Bombay Priyudu Movie,
The love story between Ramba and JD Chakravarthy. Rambha is a singer and rich.
JD Chakravarthy is a photographer and poor. He started loving Ramba at first sight.
But because of the movie's funny love story, Rambha will be in love without any major reasons. Chethilona cheyyesi cheppeyava song is placed when they are started loving each other. But the grounds do not agree with the elderly, But ultimately love wins.
తెలుగు వివరణ :
బొంబాయి ప్రియుడు చిత్రం ,రంభ మరియు జె.డి చక్రవర్తి ఇద్దరి మధ్య ప్రేమ కథ చిత్రం.రంభ ఒక గాయని మరియు ధనవంతురాలు . జె .డి చక్రవర్తి ఒక ఫోటో గ్రాఫేర్ మరియు పేదవాడు , అతను రంభ ను తొలి చూపులోనే ప్రేమించడం మొదలు పెట్టాడు. కానీ చిత్రం హాస్య ప్రేమ కథ చిత్రం అవ్వడం వల్ల రంభ పెద్ద కారణాలు లేకుండానే ప్రేమలో పడుతుంది.చేతిలోనా చెయ్యేసి చెప్పేయ్యవ పాట వాళ్ళ ఇద్దరు ప్రేమలో పడ్డ సందర్భం లో వస్తుంది. కానీ అంతస్తుల బేధం వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకోరు కానీ చివరికి ప్రేమే గెలుస్తుంది.