Showing posts with label Duets. Show all posts
Showing posts with label Duets. Show all posts

Gundello Emundo Song Lyrics | Manmadhudu Movie song lyrics


Cast : Nagarjuna, Sonali Bendre, Anshu
Music : Devi Sri Prasad
Singers : SP, Charan

Lyricist : Siri Vennela Sitarama Sastry
Director: K. Vijay Bhaskar





ఏ చిత్రంలో నటీనటులు : నాగార్జున , సోనాలిబింద్రే ,అన్షు ,తణికెళ్లభరణి,చంద్రమోహన్,తదితరులు ....ఈ  చిత్రం ఒక  మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రం .. అభిరాం  (నాగార్జున) తన సొంత ప్రకటన సంస్థలో మేనేజర్.తన గతంలో లవర్ మోసం చేసిందని  అతనికి  మహిళలంటే మంచి అభిప్రాయంఉండదు. తన ప్రకటన సంస్థ యొక్క చైర్మన్ అయిన అభిరామ్ యొక్క మామ (తనికెళ్ళ భరణి), హరికా (సొనాలి బెంద్రే ) అసిస్టెంట్ మేనేజర్ గా  నియమిస్తాడు. అభిరాం కి  తన కంపెనీలో చేరడం ఇష్టం లేనప్పటికీ, తన మామయ్య (తణికెళ్ళ భరణి) చేత నియమించడం తో  హరికను అసిస్టెంట్ మేనేజర్ గా  తీసుకోవాల్సివస్తుంది . హరిక, అభీరామ్  అనే మాటలకి తనని  అసహ్యించుకుంటూ,కంపెనీ లో వర్క్ చేయడం తనకి నచ్చడంలేదని అతని మామకు హారిక రాజీనామా లెటర్ ఇస్తుంది ,  హరికకి అభిరాం యొక్క  గతాన్ని వివరిస్తాడు.గతం తెలుసుకొని మల్లి తన కంపెనీ లో మేనేజర్  గా నియమిస్తాడు అభి మామ .. తాను చెప్పినట్టు వింటూ అభి ఉంటాడు .. తన గురించి తెలిసిన హారిక తన ప్రేమలో పడుతుంది .. అభి కూడా ప్రేమలో పడతాడు .. తన ప్రేమని చెప్పేలోపల హరికకి పెళ్లి ఫిక్స్ అయిందని  తెలిసి హరికతో మాట్లాడడం మానేస్తాడు . తన గతంలో లవర్ మోసం చేయలేదని అప్పుడే చనిపోయిందని తెలిసి మల్లి అమ్మాయిలతో కలిసి హ్యాపీ గా ఉంటాడు .. తన పెళ్లి దగ్గర పడడంతో హారిక తన  ప్రేమని అభికి  చెప్తుంది . ఈ విషయం తెలిసి తనకోసం వెళ్తాడు .


abbani teyani debba song lyrics || Jagadeka Veerudu Athiloka Sundari

Movie : Jagadeka Veerudu Athiloka Sundari

Music : Ilayaraja
Director : K.Raghvendra Rao
Cast : Chiranjeevi, Sridevi
Singers : SP. Balasubramaniam, Chitra 


Priya ragale gundelona song lyrics || hello brother movie songs lyrics

Song : Priya ragale gundelona song
Movie : Hello Brother
Music : Raj Koti
Staring : Nagarjuna, Ramya krishna, Soundarya
Director : EVV Satyanarayana


Bangalakatam Lo Neerante Song Lyrics | Badri Movie | Pavan Kalyan

Movie: Badri (2000)
Cast: Pawan kalyan, Renu Desai, Amisha Patel
Music: Ramana Gogula

Singers: Raman Gogula , sujatha
Lyrics: Chandrabose 
Director : Puri Jagannadh



Chethilona cheyyesi cheppeyava song lyrics || Bombay Priyudu || M.M.Keeravani

Chethilona Cheyyesi Cheppeyava Song Lyrics
Movie: Bombay Priyudu.
Director: K.Ragavender Rao B.A.
Music Director: M.M.Keeravani.
Starring: J.D.Chakravarthy, Ramba.
Singers: S.P.Bala Subrahmanyam, Pratima Rao.
Released: 1996 (India)

Chethilona cheyyesi cheppeyava song lyrics
Chethilona cheyyesi cheppeyava song lyrics



Description :
Bombay Priyudu Movie,
The love story between Ramba and JD Chakravarthy. Rambha is a singer and rich.
JD Chakravarthy is a photographer and poor. He started loving Ramba at first sight.
But because of the movie's funny love story, Rambha will be in love without any major reasons. Chethilona cheyyesi cheppeyava song is placed when they are started loving each other. But the grounds do not agree with the elderly, But ultimately love wins.

తెలుగు వివరణ :
బొంబాయి ప్రియుడు చిత్రం ,రంభ మరియు జె.డి చక్రవర్తి ఇద్దరి మధ్య ప్రేమ కథ చిత్రం.రంభ ఒక గాయని మరియు ధనవంతురాలు . జె .డి చక్రవర్తి ఒక ఫోటో గ్రాఫేర్ మరియు పేదవాడు , అతను రంభ ను తొలి చూపులోనే ప్రేమించడం మొదలు పెట్టాడు. కానీ చిత్రం హాస్య ప్రేమ కథ చిత్రం అవ్వడం వల్ల రంభ పెద్ద కారణాలు లేకుండానే ప్రేమలో పడుతుంది.చేతిలోనా చెయ్యేసి చెప్పేయ్యవ పాట వాళ్ళ ఇద్దరు ప్రేమలో పడ్డ సందర్భం లో వస్తుంది. కానీ అంతస్తుల బేధం వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకోరు కానీ చివరికి ప్రేమే గెలుస్తుంది.

Movie Rating: 5.7/10 (Bombay Priyudu Movie Rating)
Movie Wikipedia: Bombay Priyudu movie Wikipedia
85% liked this film