Pranam LO Pranam ga Lyrics / Andhrudu (2005)

Pranam LO Pranam ga Lyrics / Andhrudu
Movie: Andhrudu (2005)

Starring: Gopichand, Gauri pandit

Singer: Chitra

Lyrics: Chandrabose
Music: Kalyan Malik
Director: Paruchuri Murali






ఈ  చిత్రం నటీనటులు : గోపిచంద్ (సురేంద్ర ) ,గౌరీ పండిట్ (అర్చన ),ఈ  చిత్రం ఒక యాక్షన్ బేస్ సినిమా . అర్చన పోలీసు కమీషనర్ కుమార్తె. వారు అనుకోకుండా గోపిచంద్ తన తండ్రి  తో ఉద్యోగంలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య  అపార్థాలు వచ్చిన తర్వాత, ఆమె సురేంద్ర తండ్రి దగ్గర సంగీతాన్ని నేర్చుకుంటుంది. గోపిచంద్ మరియు అర్చన (గౌరీ పండిట్) ప్రేమలో పడతారు. (ఈ సంఘటనలో జరిగే ఈ పాట) తన తండ్రి వాళ్ళ ప్రేమను అర్ధం చేసుకొని నిచ్చతార్థం ఏర్పాట్లు చేస్తాడు. ఇంతలో బీహార్ లోఉంటున్న చెల్లి నుండి ఫోన్ వస్తుంది . తన కొడుకుకి అర్చన నచ్చిందని  పెళ్లి చేయమని అడుగుతుంది దీనివల్ల అర్చన తన తండ్రి కి దూరం ఆయన చెల్లిని దగ్గర చేయడానికి తన ప్రేమని త్యాగం చేస్తుంది . నిచ్చతార్థం వద్దని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళు బీహార్ కి వెళ్ళిపోతుంటే ఈ పాట ఉంటుంది ...తన ప్రేమని తనతోనే చెప్పించడానికి ...బీహారుకి సురేంద్ర వెళ్తాడు. తన ప్రేమని దక్కించుకునే ప్రయత్నం చేస్తూ  ఉంటాడు . ఈ  చిత్రంలో బీహార్ లో  జరిగే సంఘటనలో తన ప్రేమని అర్చన తండ్రి అర్డంచేసుకుంటాడు.. ఇలా జరిగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్నఇ కథె ఆంధ్రుడు...   

No comments:

Post a Comment