Chaliga chaliga allindi song lyrics

Movie : Mr.perfect
Singer : shreya ghoshal
Staring: Prabhas, Kajal







ఈ చిత్రం లో నటి నటులు : ప్రభాస్ ,కాజల్ ,తాప్సి , ఆస్ట్రేలియాలో  విక్కీ (ప్రభాస్)  నివసిస్తాడు . ఒక నియమంతో పెరుగుతాడు . అతను ఎటువంటి ఇష్టానుసారంగా రాజీపడడు.. అతని సోదరి వివాహం వాళ్ళ భారతదేశానికి వస్తాడు .అక్కడ తన తండ్రి స్నేహితుడు (మురళీ మోహన్) యొక్క కుమార్తె ప్రియను కలుస్తాడు.అందుకని, విక్కీ తండ్రి (నాసర్) అతను మురళీమోహన్ కుమార్తె  ప్రియను వివాహం చేసుకోవాలని కోరుతాడు. మొదట్లో ప్రియకి విక్కీకి ఇద్దరి మధ్య గొడవలతో వాళ్ళ పరిచయం మొదలవుతుంది .. కానీ ప్రియా విక్కీ గురించి అర్ధం చేసుకొని  తనను ప్రేమించడం మొదలుపెడుతుంది .. ఆమె విక్కీ యొక్క జీవితం మరియు ఆలోచనలకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటుంది. కానీ తనకి తనల ఉండకపోవడం వలన తనని వద్దనుకుంటాడు . ఆ తర్వాత మల్లి ఆస్ట్రేలియాకు తిరిగి వస్తాడు.అక్కడ తనలాగే ఆలోచించే ఒక అమ్మయిని ఒక పోటీ ద్వారా తాప్సి ని కలుస్తాడు. తనలాగే  ఉందని తెలిసి తనతో ప్రేమలో పడుతాడు. ఆ తర్వాత వాళ్ళ  తాప్సి వాళ్ళ  తండ్రి కి విక్కీ నచ్చడు . నచ్చేవిధంగా చేసుకునేలా తనతో ఒక పందెం పెడ్తాడు తాప్సి తండ్రి ..ఆ పందెం లో గెలవడానికి ఒక పెళ్లి లో అందరితో ఉండడానికి వస్తాడు అదే పెళ్లి కి ప్రియా ఇండియా నుంచి వస్తుంది ఆ పెళ్లి లో పెళ్ళికొడుకు ప్రియా బావ అన్ని తెలుసుకుంటాడు విక్కీ తరువాత తన లవర్ ఆయన తాప్సి ని పరిచయం చేస్తాడు. కానీ వాళ్ళ ఇద్దరి మధ్యలో తనది ప్రేమ కాదని  ప్రియనే ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటాడు . ఆ తరువాత ఇండియాకి వెళ్లి ప్రియని గెలుచుకుంటాడు ఇది ఇ చిత్రం లో  కథ 

No comments:

Post a Comment