Nanu Nenu Marichina telugu song lyrics || Prema Desam Movie
Movie Name : Prema
Desam(1996)
staring : Abbas, Vineeth, Tabu
Music Director : A R
Rahaman
singers : S P
Balasubramanyam, Arun
"ప్రేమ దేశం"ఈ సినీమా ఒక ప్రేమ కి మరియు స్నేహనికి సంబందించిన ఇద్దరి మిత్రుల మద్య ఒకే అమ్మాయి ని ప్రేమించి ఆ అమ్మాయి ప్రేమ ను ధక్కించుకోవాలనే ప్రయత్నం చెస్తూ ఉంటారు.వాళ్ళ ప్రేమ కి సంబందించిన ఇద్దరి మద్య జరిగే సంఘటనలో "నను నేను మరిచిన నీతోడు"ఈ పాట ని చిత్రీకరించారు "
ఈ చిత్రం లో నటీనటులు : జూనియర్ ఎన్టీఆర్ ,రాకుల్ ప్రీత్ సింగ్,జగపతిబాబు,రాజేంద్రప్రసాద్,తదితరులు .. ఈ చిత్రం లో jr .ఎన్టీఆర్(అభిరాం) తన తండ్రి రాజేంద్రప్రసాద్ (సుబ్రహ్మణ్యం) ఒక గొప్ప బిజినెస్ మెన్ .. తన తండ్రి ఆనారోగ్యం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్నాడని తెలుసుకుంటాడు.సుబ్రహ్మణ్యం తన పేరును రమేష్ చంద్ర ప్రసాద్ గా మార్చుకుంటాడు... ఇలా కావడానికి కారణం గతంలో తన స్నేహితుడు చేసిన మోసం గురించి అభిరాం కి చెప్తాడు. తన తండ్రి మరణం కి దగ్గరలో ఉన్నాడని కేవలం 30 రోజులు మాత్రమే మిగిలివుంది అని తెలిసి గతంలో తన తండ్రిని మోసం చేసిన కృష్ణమూర్తి (జగపతి బాబు) మీద ప్రతీకారం తీర్చుకుంటాడు అభిరాం. అతను తన కుమార్తె దివ్యంకా (రాకుల్ ప్రీత్ సింగ్) ను పట్టుకుని తన డబ్బు కోసం రన్ చేస్తాడు. అభీరామ్ తండ్రి అయిన రమేష్ చంద్ర ప్రసాద్ చివరి కోరిక రమేష్ తన కొడుకును తన కోల్పోయిన గుర్తింపును తిరిగి పొందాలని కోరతాడు మరియు అప్పటికే కృష్ణమూర్తికి నిద్రలేమికి అబీరామ్ భాధపడతాడు . అభిరాం కృష్ణమూర్తి కి అదే గతి పట్టించి తన తండ్రి కోరికను నెరవేరుస్తాడు ..
Movie:Darling Year: 2010 Director: Karunakaran Cast:Prabhas, Kajal Aggarwal, Shraddha Das Music: G V Prakash Kumar
Lyrics: Aanth Sreeram
ఈ చిత్రం లో నటీనటులు : కాజల్ అగర్వాల్ ,ప్రభాస్ ,శ్రద్దాదాస్ .. ఏ చిత్రం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రం ... ఇందులో నందిని (కాజల్),ప్రభాస్(ప్రభాస్),చిన్ననాటి ప్రేమికులు. వాళ్ళ పేరెంట్స్ తో నందిని స్విజ్జర్లాండ్ కి చిన్నప్పుడే వెళ్తుంది.. చిన్నతనంలోనే ప్రభాస్ ,నందిని విడిపోతారు ...శ్రద్దాదాస్ ప్రభ ని ప్రేమిస్తుంది.. కానీ తన ప్రేమని ప్రభ తిరస్కరిస్తాడు. శ్రద్దదాస్ సూసైడ్ చేసుకుంటుంది అది చూసి శ్రద్దాదాస్ తండ్రి తన కుమార్తెని నిరాకరించినందుకు ప్రభను మరియు అతని స్నేహితులను రౌడీలా ద్వారా తన దగ్గరికి తీసుకొస్తాడు .. అప్పుడు స్నేహితులతో ఫోన్ చేపించి ప్రభ ని రమ్మని చెప్పిస్తాడు .. అది విని ప్రభ స్నేహితుల దగ్గరికి వస్తాడు. వాళ్ళని చూసి వాళ్ళది తప్పేం లేదంటూ నాకు లవర్ ఉందని చెప్తాడు ... లవ్ స్టోరీ విని ప్రభని వొదిలేస్తాడు .. ఆ తరువాత ఆ స్టోరీ అబద్దమని తెలిసిన స్నేహితులు తన భయపడతారు. కానీ ఆ తరువాత వాళ్ళ పేరెంట్స్ మొత్తం చిన్ననాటి స్నేహితులందరూ కలుసుకుంటారు అక్కడికి నందిని కూడా వస్తుంది ఆ తరువాతః తన ప్రేమ కోసం ప్రభ చాల ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ నందిని పట్టించుకోదు . కానీ ప్రభ చెప్పిన లవ్ స్టోరీ అబద్దమని తెలిసి ప్రమాదం లో పడేస్తాడు ... శ్రద్ధదాస్ తండ్రి .. తన ని రౌడీలతో కొట్టిస్తాడు ఇంతలో నందిని తనని ప్రేమిస్తున్నాడని తెలిసిన ఎం చేయలేకపోతాడు .నందిని అక్కడికి వచ్చి తనని ప్రేమిస్తున్నానని శ్రద్దదాస్ తండ్రి కి ప్రభ ని ఎం చేయద్దని ఏడుస్తూ ప్రాధేయపడుతుంది . తన లవ్ స్టోరీ గుర్తుకువొచ్చి ప్రభ ని వొదిలేస్తాడు .. నందిని ప్రభ ఒకటవుతారు .

ఈ చిత్రం లో నటీనటులు : కాజల్ ,నవదీప్ ,శివబాలాజీ ,సింధు మీనన్ .. ఈ చిత్రం లో కాజల్ తండ్రి నాగబాబు (రంగారావు ) ఒక గ్రామంలో ఒక గొప్ప భూస్వామి రంగారావు గారు .. రంగారావు తన కూతురిని మంచి చదువు చదువుపించాలని హైదరాబాద్ కి పంపిస్తాడు. సెలవు రోజుల్లో తన ఊరుకి వస్తుంది మహాలక్ష్మి . కానీ రంగారావు తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటాడు.. అక్కడే పక్కన ఉన్న ఊరిలో రామ లింగేశ్వరరావు (ఆహుతి ప్రసాద్) ఒక లాండ్ లార్డ్, కానీ అతను ఎవరికీ హానికరం కాదు. తన కొడుకు దొరబాబు (శివ బాలాజీ) చాలా మంచి స్వభావం గలవాడు.వాళ్ళ ఇద్దరికీ పెళ్లి చేయాలనీ నిర్ణయిచుకుంటాడు... వివాహం ఏర్పాటు చేసిన తరువాత మహా లక్ష్మీ ఆమె గతo గురించి దొరబాబు కి చెప్తుంది ఆమె చదువుకున్న పట్టణంలో ఆమె స్నేహితుడైన కిషోర్ (నవదీప్) మోసం చేసాడని దొరబాబు కి చెప్తుంది . ఆ మాటలు విని, దొరబాబు పూర్తిగా నమ్ముతాడు మరియు తనకి సహాయం చేస్తాడు. తనతో కిషోర్ ని తీసుకొస్తాడు. కిషోర్ తన తప్పేం లేదంటూ తాను అబద్దం చెప్పాడంటూ మహాలక్ష్మి తో చెప్తాడు నిజం తెలుకున్న తరువాత.దొరబాబు తో పెళ్లి ఏర్పాట్లు చేసిన వాళ్ళ తండ్రి కి నిజం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు .దొరబాబు మహాలక్ష్మి చెల్లి తో మహా రాణి (సింధు మీనన్) ప్రేమలో పడతాడు. వాళ్ళ ప్రేమ గురించి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు ... ఆఖరి కి వాళ్ళు కిశోరె తో మహారాణి ని ,మహాలక్ష్మి తో దొర బాబు కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు అందరు . ఆఖరికి రంగారావు కి తన కూతురు నిజం చెప్తుంది .. నిజం తెలిసిన రంగారావు వాళ్ళని కలపడానికి పెళ్లిలోనే నిజం చెప్పేస్తాడు వాళ్ళని ఒప్పిస్తాడు
సమస్యలనుతీరుస్తూఉంటాడు సడెన్ గ చక్రం ఎక్కడ ఉన్నడో తన తండ్రి కి తెలుస్తుంది కానీ ఏం చేయలేక తనతోపాటు వెళ్తాడు అందరి సమస్యలని తీరుస్తూ తనతో ఉంటాడు... తరువాత చక్రం చనిపోతాడు .. అస్థికలతో తన తండ్రి తిరిగి వస్తాడు ..
ఈ చిత్రం నటీనటులు : గోపిచంద్ (సురేంద్ర ) ,గౌరీ పండిట్ (అర్చన ),ఈ చిత్రం ఒక యాక్షన్ బేస్ సినిమా . అర్చన పోలీసు కమీషనర్ కుమార్తె. వారు అనుకోకుండా గోపిచంద్ తన తండ్రి తో ఉద్యోగంలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య అపార్థాలు వచ్చిన తర్వాత, ఆమె సురేంద్ర తండ్రి దగ్గర సంగీతాన్ని నేర్చుకుంటుంది. గోపిచంద్ మరియు అర్చన (గౌరీ పండిట్) ప్రేమలో పడతారు. తన తండ్రి వాళ్ళ ప్రేమను అర్ధం చేసుకొని నిచ్చతార్థం ఏర్పాట్లు చేస్తాడు. ఇంతలో బీహార్ లో ఉంటున్న చెల్లి నుండి ఫోన్ వస్తుంది . తన కొడుకుకి అర్చన నచ్చిందని పెళ్లి చేయమని అడుగుతుంది దీనివల్ల అర్చన తన తండ్రి కి దూరం ఆయన చెల్లిని దగ్గర చేయడానికి తన ప్రేమని త్యాగం చేస్తుంది . నిచ్చతార్థం వద్దని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళు బీహార్ కి వెళ్ళిపోతారు ...తన ప్రేమని తనతోనే చెప్పించడానికి ...బీహారుకి సురేంద్ర వెళ్తాడు. తన ప్రేమని దక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు . ఈ చిత్రంలో బీహార్ లో జరిగే సంఘటనలో తన ప్రేమని అర్చన తండ్రి అర్డంచేసుకుంటాడు.. ఇలా జరిగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్నఇ కథె ఆంధ్రుడు...