Bugge Bangarama Song Lyrics || Chandamama Telugu Movie Songs Lyrics


Bugge Bangarama Song Lyrics


Movie : Chandamama

Cast : Navadeep,Kajal,Shivabalaji

Director : Krishna Vamshi

Music : Radhakrishnan

Singer: Rajesh 
Lyricist : Peddada Murthy



ఈ  చిత్రం లో నటీనటులు : కాజల్ ,నవదీప్ ,శివబాలాజీ ,సింధు మీనన్ .. ఈ  చిత్రం లో కాజల్ తండ్రి నాగబాబు (రంగారావు ) ఒక గ్రామంలో ఒక గొప్ప భూస్వామి రంగారావు గారు .. రంగారావు తన  కూతురిని మంచి చదువు చదువుపించాలని హైదరాబాద్ కి పంపిస్తాడు. సెలవు రోజుల్లో తన ఊరుకి వస్తుంది మహాలక్ష్మి . కానీ రంగారావు తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటాడు.. అక్కడే పక్కన ఉన్న ఊరిలో రామ లింగేశ్వరరావు (ఆహుతి ప్రసాద్) ఒక లాండ్ లార్డ్, కానీ అతను ఎవరికీ హానికరం కాదు. తన కొడుకు దొరబాబు  (శివ బాలాజీ) చాలా మంచి స్వభావం గలవాడు.వాళ్ళ ఇద్దరికీ పెళ్లి చేయాలనీ నిర్ణయిచుకుంటాడు... వివాహం ఏర్పాటు చేసిన తరువాత మహా లక్ష్మీ ఆమె గతo గురించి దొరబాబు కి చెప్తుంది  ఆమె చదువుకున్న పట్టణంలో ఆమె స్నేహితుడైన కిషోర్ (నవదీప్)  మోసం చేసాడని దొరబాబు కి చెప్తుంది . ఆ మాటలు విని, దొరబాబు పూర్తిగా నమ్ముతాడు  మరియు తనకి సహాయం చేస్తాడు. తనతో కిషోర్ ని తీసుకొస్తాడు. కిషోర్ తన తప్పేం లేదంటూ తాను అబద్దం చెప్పాడంటూ మహాలక్ష్మి తో  చెప్తాడు  నిజం తెలుకున్న తరువాత.దొరబాబు తో  పెళ్లి ఏర్పాట్లు చేసిన వాళ్ళ తండ్రి కి నిజం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు .దొరబాబు మహాలక్ష్మి  చెల్లి తో మహా రాణి (సింధు మీనన్) ప్రేమలో పడతాడు. వాళ్ళ ప్రేమ గురించి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు ... ఆఖరి కి వాళ్ళు కిశోరె తో మహారాణి ని ,మహాలక్ష్మి తో దొర బాబు కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు అందరు . ఆఖరికి రంగారావు కి తన కూతురు నిజం చెప్తుంది .. నిజం తెలిసిన రంగారావు వాళ్ళని కలపడానికి పెళ్లిలోనే నిజం చెప్పేస్తాడు వాళ్ళని ఒప్పిస్తాడు    

No comments:

Post a Comment