Jagamanta Kutumbam Nadi song lyrics|| Chakram Movie || Sirivennala

Song:Jagamanta Kutumbam
Album:Chakram
Cast:Prabhas,charmi
Music: Chakri
Lyrics: Seetharama Shastri
Artist (s):Sri
Director: Krishna Vamsi




  చిత్రం లో నటీనటులు : ప్రభాస్ ,అసిన్ ,ఛార్మి..  చిత్రం లో ప్రభాస్(చక్రం) విదేశీ లో మెడిసిన్ చదువు పూర్తిచేసుకుంటాడు . ప్రభాస్ ఆశయం పులివెందుల అనే తన సొంత ఊరిలో హాస్పిటల్ కట్టి హాస్పిటల్ ని నడిపినచాలనుకుంటాడు.విదేశీ లో చక్రం తో అసిన్ (లక్ష్మితనతోపాటు మెడిసిన్  చదువుకుంటుంది.చక్రం తన ఆశయాన్ని అసిన్  తో చెప్తాడు .  తరువాత వాళ్ళ సొంత ఉరికి కి తిరిగి వస్తారు ... లక్ష్మి ,చక్రం లు ప్రేమలో ఉంటారు.. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తారుఇంతలో తనకి కాన్సర్ ఉందని తెలుస్తుంది.  ఎవరికీ తెలీకుండా అందరిని వొదిలి వెళ్ళిపోతాడు ...   తరువాత వాళ్ళ కి కనిపించకుండా తిరుగుతాడు అందరిని పరిచయం చేసుకొని చిన్న చిన్న
సమస్యలను తీరుస్తూఉంటాడు సడెన్ గ చక్రం ఎక్కడ ఉన్నడో తన తండ్రి కి తెలుస్తుంది  కానీ  ఏం చేయలేక తనతోపాటు  వెళ్తాడు అందరి సమస్యలని తీరుస్తూ తనతో ఉంటాడు... తరువాత చక్రం చనిపోతాడు .. అస్థికలతో తన తండ్రి తిరిగి వస్తాడు ..

No comments:

Post a Comment