Showing posts with label darling. Show all posts

Inka Aedo Inka Edo Song Lyrics || Darling movie songs lyrics

Song : Inka Aedo Inka Edo Song Lyrics

Movie:Darling
Year: 2010
Director: Karunakaran
Cast:Prabhas, Kajal Aggarwal, Shraddha Das
Music: G V Prakash Kumar
Lyrics: Aanth Sreeram

ఈ  చిత్రం లో నటీనటులు : కాజల్ అగర్వాల్ ,ప్రభాస్ ,శ్రద్దాదాస్ .. ఏ చిత్రం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రం ... ఇందులో నందిని (కాజల్),ప్రభాస్(ప్రభాస్),చిన్ననాటి ప్రేమికులు.  వాళ్ళ పేరెంట్స్ తో నందిని స్విజ్జర్లాండ్ కి చిన్నప్పుడే వెళ్తుంది..  చిన్నతనంలోనే  ప్రభాస్ ,నందిని విడిపోతారు ...శ్రద్దాదాస్ ప్రభ ని ప్రేమిస్తుంది.. కానీ తన ప్రేమని ప్రభ తిరస్కరిస్తాడు.  శ్రద్దదాస్ సూసైడ్ చేసుకుంటుంది అది చూసి శ్రద్దాదాస్ తండ్రి తన కుమార్తెని నిరాకరించినందుకు ప్రభను మరియు అతని స్నేహితులను రౌడీలా  ద్వారా తన దగ్గరికి తీసుకొస్తాడు .. అప్పుడు స్నేహితులతో ఫోన్  చేపించి ప్రభ ని రమ్మని చెప్పిస్తాడు .. అది విని ప్రభ స్నేహితుల దగ్గరికి వస్తాడు. వాళ్ళని చూసి వాళ్ళది తప్పేం లేదంటూ  నాకు లవర్ ఉందని చెప్తాడు ... లవ్ స్టోరీ విని ప్రభని వొదిలేస్తాడు ..  ఆ తరువాత ఆ స్టోరీ అబద్దమని తెలిసిన స్నేహితులు తన భయపడతారు. కానీ ఆ తరువాత వాళ్ళ పేరెంట్స్ మొత్తం చిన్ననాటి స్నేహితులందరూ కలుసుకుంటారు అక్కడికి నందిని కూడా వస్తుంది ఆ తరువాతః తన ప్రేమ కోసం ప్రభ చాల ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ నందిని పట్టించుకోదు . కానీ  ప్రభ చెప్పిన లవ్ స్టోరీ అబద్దమని తెలిసి ప్రమాదం లో పడేస్తాడు ... శ్రద్ధదాస్ తండ్రి .. తన ని రౌడీలతో కొట్టిస్తాడు ఇంతలో నందిని తనని ప్రేమిస్తున్నాడని తెలిసిన ఎం చేయలేకపోతాడు .నందిని అక్కడికి వచ్చి తనని ప్రేమిస్తున్నానని శ్రద్దదాస్ తండ్రి కి  ప్రభ ని ఎం చేయద్దని ఏడుస్తూ ప్రాధేయపడుతుంది . తన లవ్ స్టోరీ గుర్తుకువొచ్చి ప్రభ ని వొదిలేస్తాడు .. నందిని ప్రభ ఒకటవుతారు . 

Neeve Neeve song lyrics || Darling movie songs lyrics || Prabhas

Song : Neeve Neeve song lyrics

Pranama pranama song lyrics || darling movie songs lyrics

Song : Pranama pranama song lyrics