Nanu Nenu Marichina telugu song lyrics || Preama Desam Movie || vineeth,Abbas,Tabu

  Nanu Nenu Marichina telugu song lyrics ||  Prema Desam Movie


Movie Name       :   Prema Desam(1996)
staring              :   Abbas, Vineeth, Tabu
Music Director    :   A R Rahaman
singers              :   S P Balasubramanyam, Arun


















"ప్రేమ దేశం"ఈ సినీమా ఒక ప్రేమ కి మరియు స్నేహనికి సంబందించిన ఇద్దరి మిత్రుల మద్య ఒకే అమ్మాయి ని ప్రేమించి ఆ అమ్మాయి ప్రేమ ను ధక్కించుకోవాలనే ప్రయత్నం చెస్తూ ఉంటారు.వాళ్ళ ప్రేమ కి సంబందించిన ఇద్దరి మద్య జరిగే సంఘటనలో  "నను నేను మరిచిన నీతోడు"ఈ పాట ని చిత్రీకరించారు  "

amma amma ne pasivanamma song lyrics || raghuvaran b.tech || danush

amma amma ne pasivanamma song lyrics

Hero : Dhanush
Actress : Amala Paul
Singers : S.Janaki, Deepu Ramajogayya Sastry
Music : Anirudh Ravichander
Director : Velraj




  ఈ చిత్రం "రఘువరన్ బి.టెక్" ఈ చిత్రంలో నటీనటులు : ధనుష్ ,అమలపాల్ ,రఘువరన్ (ధనుష్) ఒక బి.టెక్ గ్రాడ్యుయేట్ నిరుద్యోగి. ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఉంటున్నాడని తన తండ్రి ద్వేషిస్తాడు,రఘువరన్ తల్లితోనే ఇంట్లో ఉంటూ సహాయం చేస్తూ ఉంటాడు . రఘువరన్ ని ఇంట్లో వాళ్ళ సోదరుడు ఉద్యోగం చేయడంతో తనని ఇంకా ద్వేషిస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న. రఘు తన పొరుగింట్లో ఉన్న అమలాపాల్ ప్రేమలో పడుతాడు.తనతో బిజీ గా ఉన్న సమయంలో తనకి .. వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. కానీ తనని పట్టించుకోకుండా వొదిలేస్తాడు,ఆ తరువాతః ఇంటికి వెళ్లేసరికి తన తల్లి చనిపోయి ఉంటుంది . కానీ తన తల్లి ని చంపింది తానే అని బాధపడుతూ ఉంటాడు.ఈ సందర్బములో "అమ్మ అమ్మ నే పసివానమ్మా "అనే పాట ఉంటుంది.


vachindamma vachindamma telugu songs lyrics || Geeta Govindam


     Directed by   :   Parusuram
     Produced by  :  Allu aravind,bunny vasu
     Starring         :  Vijay Devarakonda,Rashmika Mandana
                                         
       

































విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ) ఓ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తుంటాడు. విజయ్ గోవింద్ తన పెళ్లి గురించి కలలుకంటూ ఉంటాడు.  తన  కాలేజీలోని నీలు అనే స్టూడెంట్ విజయ్ ని ప్రేమిస్తుంటుంది. కానీ విజయ్ ఆమెను దూరం పెడుతూఉంటాడు,తనకి కావాల్సిన లక్షణాలు ఉన్న అమ్మాయి కోసం కళలు కంటూ ఉంటాడు,అలాంటి అమ్మాయి తన కలలో  గీత(రష్మిక) కనిపిస్తుంది.కలలో వచ్చే ఈ పాట ని "వచ్చిందమ్మ వచ్చిందమ్మ"  సాంగ్ ని చిత్రీకరించారు.
  

inkem inkem kavale song || Geetha govindam || vijay devarakonda

inkem inkem kavale song




విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ) ఓ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తుంటాడు. విజయ్ గోవింద్ తన పెళ్లి గురించి కలలుకంటూ ఉంటాడు.  తన  కాలేజీలోని నీలు అనే స్టూడెంట్ విజయ్ ని ప్రేమిస్తుంటుంది. కానీ విజయ్ ఆమెను దూరం పెడుతూఉంటాడు,తనకి కావాల్సిన లక్షణాలు ఉన్న అమ్మాయి కోసం కళలు కంటూ ఉంటాడు,అలాంటి  అమ్మాయి తన కలలో  గీత(రష్మిక) కనిపిస్తుంది. అదే అమ్మాయి గుడిలో తనని చూస్తాడు. కలలో కనిపించిన గీత అక్కడ   కనిపించగానే  ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఆ తరువాత మల్లి  ఓ సందర్భంలో విజయ్, గీత(రష్మిక)తో బస్ ప్రయాణం చేస్తుండగా అనుకోకుండా జరిగే ఓ మిస్ అండర్ స్టాండింగ్ సంఘటన కారణంగా గీత విజయ్ ను పుర్తిగా ఓ రోగ్ గా అర్ధం చేసుకుంటుంది.తానాని అపరాధం చేసుకుంటుంది. ఆ తర్వాత విజయ్ చెల్లి పెళ్లి కారణంగా వాళ్ళ చెల్లి కాబోయే భర్త (చెల్లి) గీత  అవడంతో మల్లి  తనని కలుసుకుంటాడు. బస్సు లో జరిగిన సంఘటనని తన అన్నయ్య కి గీత  చెప్తుంది. కానీ విజయ్ తన చెల్లి కాబోయే భార్య అవడంతో ఆ పెళ్ళిలో తాను కాదని అబద్దం చెప్తుంది.ఆ తరువాత గీత కి పెళ్లి పనులు తనకి అప్పగిస్తారు ఆ టైం లో గీత కి తోడుగా విజయ్ ని చూసుకోమంటారు. ఆసందర్భంలో వచ్చే ఈ పాట ని "ఇంకేం ఇంకేం కావాలె" పాట ని చిత్రీకరించారు .  

pedave palikina matallona song lyrics || Nani movie song || mahesh babu

pedave palikina matallona song lyrics

నాని చిత్రం 2004 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం.
హీరో : మహేష్ బాబు, నటి : హమేషా పటేల్, దర్శకుడు: S. J. సూర్య, సంగీత దర్శకుడు: ఎ.ఆర్.రాహ్మాన్


pedave palikina matallona song lyrics
నాని ఒక చిన్న పిల్లవాడు,ఒక పిచ్చి శాస్త్రవేత్త నానిని 28 సంవత్సరాల వయస్సుకీ మార్చారు. అతను(నాని) బొమ్మ కంపెనీలో ఉద్యోగం పొందుతాడు మరియు యజమానుల కుమార్తెతో ప్రేమలో పడతాడు. కానీ అతను తన తల్లిని మిస్ అయినప్పుడు,మళ్ళీ అతను(నాని) చిన్నపిల్లడీగా మారిపోతాడు.