Showing posts with label sid sriram play back singer. Show all posts
Showing posts with label sid sriram play back singer. Show all posts

vachindamma vachindamma telugu songs lyrics || Geeta Govindam


     Directed by   :   Parusuram
     Produced by  :  Allu aravind,bunny vasu
     Starring         :  Vijay Devarakonda,Rashmika Mandana
                                         
       

































విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ) ఓ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తుంటాడు. విజయ్ గోవింద్ తన పెళ్లి గురించి కలలుకంటూ ఉంటాడు.  తన  కాలేజీలోని నీలు అనే స్టూడెంట్ విజయ్ ని ప్రేమిస్తుంటుంది. కానీ విజయ్ ఆమెను దూరం పెడుతూఉంటాడు,తనకి కావాల్సిన లక్షణాలు ఉన్న అమ్మాయి కోసం కళలు కంటూ ఉంటాడు,అలాంటి అమ్మాయి తన కలలో  గీత(రష్మిక) కనిపిస్తుంది.కలలో వచ్చే ఈ పాట ని "వచ్చిందమ్మ వచ్చిందమ్మ"  సాంగ్ ని చిత్రీకరించారు.
  

inkem inkem kavale song || Geetha govindam || vijay devarakonda

inkem inkem kavale song




విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ) ఓ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తుంటాడు. విజయ్ గోవింద్ తన పెళ్లి గురించి కలలుకంటూ ఉంటాడు.  తన  కాలేజీలోని నీలు అనే స్టూడెంట్ విజయ్ ని ప్రేమిస్తుంటుంది. కానీ విజయ్ ఆమెను దూరం పెడుతూఉంటాడు,తనకి కావాల్సిన లక్షణాలు ఉన్న అమ్మాయి కోసం కళలు కంటూ ఉంటాడు,అలాంటి  అమ్మాయి తన కలలో  గీత(రష్మిక) కనిపిస్తుంది. అదే అమ్మాయి గుడిలో తనని చూస్తాడు. కలలో కనిపించిన గీత అక్కడ   కనిపించగానే  ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఆ తరువాత మల్లి  ఓ సందర్భంలో విజయ్, గీత(రష్మిక)తో బస్ ప్రయాణం చేస్తుండగా అనుకోకుండా జరిగే ఓ మిస్ అండర్ స్టాండింగ్ సంఘటన కారణంగా గీత విజయ్ ను పుర్తిగా ఓ రోగ్ గా అర్ధం చేసుకుంటుంది.తానాని అపరాధం చేసుకుంటుంది. ఆ తర్వాత విజయ్ చెల్లి పెళ్లి కారణంగా వాళ్ళ చెల్లి కాబోయే భర్త (చెల్లి) గీత  అవడంతో మల్లి  తనని కలుసుకుంటాడు. బస్సు లో జరిగిన సంఘటనని తన అన్నయ్య కి గీత  చెప్తుంది. కానీ విజయ్ తన చెల్లి కాబోయే భార్య అవడంతో ఆ పెళ్ళిలో తాను కాదని అబద్దం చెప్తుంది.ఆ తరువాత గీత కి పెళ్లి పనులు తనకి అప్పగిస్తారు ఆ టైం లో గీత కి తోడుగా విజయ్ ని చూసుకోమంటారు. ఆసందర్భంలో వచ్చే ఈ పాట ని "ఇంకేం ఇంకేం కావాలె" పాట ని చిత్రీకరించారు .