My Love Is Gone Song Lyrics | Aarya 2 Movie song lyrics

Movie: Aarya2
Song: My Love Is Gone
Cast: Allu Arjun, Kajal Agarwal, Navdeep 
Director: Sukumar 
Music Director: Devisri Prasa


ఈ చిత్రం లో నటీనటులు : అల్లు అర్జున్ ,నవదీప్ ,కాజల్,తదితరులు. ఆర్య (అల్లు అర్జున్) మరియు అజయ్ (నవదీప్) చిన్ననాటి స్నేహితులు.వారిద్దరూ ఒక అనాధ ఆశ్రమంలో పెరుగుతారు . ఒక రోజున ఒక ధనిక జంట అజయ్( నవదీప్) ని దత్తత తీసుకుంటారు. అజయ్ గొప్ప వ్యక్తిగా వృద్ధి చెందుతాడు, తరువాత అతను ఒక సాఫ్ట్ వేర్  కంపెనీని ప్రారంబిస్తాడు . అదే కంపెనీ లో ఉంద్యోగం ఇవ్వాలని ఆర్య అడుగుతాడు. ని ప్రవర్తన బాగాలేదంటూ తనని ఒక మంచి ఉద్యోగిగా ఉంటేనే ఉంద్యోగం ఇస్తా అంటూ అజయ్ ఆర్య తో మాట తీసుకుంటాడు .ఆ కంపెనీ లో ఆర్య ఉద్యోగిగా చేరతాడు. అలాగే ఆ కంపెనీ లో మిస్టర్ పర్ఫెక్ట్ గ అందరిని నమ్మిస్తాడు ఆర్య.గీతా (కాజల్) తన కంపెనీ లో  కొత్త ఉద్యోగి. ఆర్య మరియు అజయ్ ఇద్దరు గీతా ప్రేమలో పడతారు.కానీ గీత కి ఆర్య తన ప్రవర్తన మంచిది కాదు అని నిజం తెలిసి  తనని అసహ్యించుకుంటూ ఉంటుంది . అందరికి ఆ నిజం తెలియాలని తాను మంచివాడు కాదని కంపెనీలో అందరికి చెప్పాలనుకుంటుంది. కానీ నిజం ని ఎవరు నమ్మరు . గీత కి ఆర్య లవ్ ప్రొపొస్  చేస్తాడు కానీ అందరికి తను నిజం చెప్తేనే లవ్ చేస్తా అని చెప్తుంది. అందరి ముందు నిజం చెప్తాడు ఆర్య . కానీ గీత తన లవ్ ప్రపోసల్ ఒప్పుకోకుకండా తన స్నేహితుడు అజయ్ కి చెప్తుంది . కానీ తన కి  అజయ్ అంటే ఆర్య కి ప్రాణం తన ప్రేమకి సహాయం చేస్తూ ఉంటాడు . ఇంతలో గీత్ వాళ్ళ తండ్రి తన పెళ్లి చేయాలనీ ఏర్పాట్లు చేసుకుంటాడు అక్కడికి ఆర్యని అజయ్ పంపిస్తాడు. ఆర్య సహాయం చేస్తూ ఆర్య గురించి  గీత అర్డంచేసుకొని తనకి దగ్గరవుతుంది . అందరు ఒకటవుతారు .. 
    



No comments:

Post a Comment