Movie:
Aarya2
Song: Baby He Loves You
Cast: Allu Arjun, Kajal Agarwal, Navdeep
Director: Sukumar
Music Director: Devisri Prasad
Singer(s): Devisri Prasad
Lyricist: Chandrabose
ఈ చిత్రం లో ఆర్య (అల్లు అర్జున్) మరియు అజయ్ (నవదీప్) చిన్ననాటి స్నేహితులు.వారిద్దరూ ఒక అనాధ ఆశ్రమంలో పెరుగుతారు . ఒక రోజున ఒక ధనిక జంట అజయ్( నవదీప్) ని దత్తత తీసుకుంటారు. అజయ్ గొప్ప వ్యక్తిగా వృద్ధి చెందుతాడు, తరువాత అతను ఒక సాఫ్ట్ వేర్ కంపెనీని ప్రారంబిస్తాడు . అదే కంపెనీ లో ఉంద్యోగం ఇవ్వాలని ఆర్య అడుగుతాడు. ని ప్రవర్తన బాగాలేదంటూ తనని ఒక మంచి ఉద్యోగిగా ఉంటేనే ఉంద్యోగం ఇస్తా అంటూ అజయ్ ఆర్య తో మాట తీసుకుంటాడు .ఆ కంపెనీ లో ఆర్య ఉద్యోగిగా చేరతాడు. అలాగే ఆ కంపెనీ లో మిస్టర్ పర్ఫెక్ట్ గ అందరిని నమ్మిస్తాడు ఆర్య.గీతా (కాజల్) తన కంపెనీ లో కొత్త ఉద్యోగి. ఆర్య మరియు అజయ్ ఇద్దరు గీతా ప్రేమలో పడతారు.కానీ గీత కి ఆర్య తన ప్రవర్తన మంచిది కాదు అని నిజం తెలిసి తనని అసహ్యించుకుంటూ ఉంటుంది . అందరికి ఆ నిజం తెలియాలని తాను మంచివాడు కాదని కంపెనీలో అందరికి చెప్పాలనుకుంటుంది. కానీ నిజం ని ఎవరు నమ్మరు . గీత కి ఆర్య లవ్ ప్రొపొస్ చేస్తాడు కానీ అందరికి తను నిజం చెప్తేనే లవ్ చేస్తా అని చెప్తుంది. అందరి ముందు నిజం చెప్తాడు ఆర్య . కానీ గీత తన లవ్ ప్రపోసల్ ఒప్పుకోకుకండా తన స్నేహితుడు అజయ్ కి చెప్తుంది . కానీ తన కి అజయ్ అంటే ఆర్య కి ప్రాణం తన ప్రేమకి సహాయం చేస్తూ ఉంటాడు . గీత్ వాళ్ళ తండ్రి తన పెళ్లి చేయాలనీ ఏర్పాట్లు చేసుకుంటాడు అక్కడికి ఆర్యని అజయ్ పంపిస్తాడు. ఆర్య సహాయం చేస్తూ ఉంటాడు. కానీ అజయ్ రాలేదని తన మీద కోపం తో ఉంటుంది. అజయ్ గురించి గీత కోపంలో ఉన్నప్పుడు ఆర్య అజయ్ గురించి చెప్తూ ఉన్న సంఘటనలో ఈ పాట సమకూర్చారు . ఆ తర్వాత గీత ని చిన్న గొడవలు వచ్చి ఆర్యకి ఇచ్చి పెళ్లి చేస్తాడు వాళ్ళ నాన్న కానీ అజయ్ దగ్గరికి గీత ని తీసుకెళ్తాడు ఆర్య , ఈ విషయమ తెలిసిన వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి వచ్చి అజయ్ ని కొట్టిస్తాడు ఆ గొడవలో ఆర్య గాయపడ్తాడు ఆ తర్వాత ఆర్యకి గీత దగ్గరవుతుంది అందరు ఒకటవుతారు ..
No comments:
Post a Comment